షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

మిర్యాలగూడ పట్టణంలోని KR ఎస్టేట్ వెనకాల గల మోసిన్ ప్లాస్టిక్స్ అండ్ డెకరేషన్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. -సుమారు 10లక్షలు విలువైన డెకరేషన్ ఐటమ్స్ దగ్ధం. -ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆరిపిన ఫైర్ సిబ్బంది మరియు స్థానికులు. Sai

Comment As:

Comment (0)